

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ నసుర్లబాద్: వివాహానికి హాజరు అయ్యి నూతన దంపతులను ఆశీర్వదించిన బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు
కామారెడ్డి జిల్లా
బాన్సువాడ నియోజకవర్గం
నసరుల్లాబాద్ మండలం మైలారం గ్రామస్తులు శ్రీమతి గొండ్ల అనసూయ - శ్రీ గోండ్ల గంగారాం గారి కుమారుడు శంకర్ (జగన్) వివాహానికి హాజరై నూతన వధూవరులు శంకర్ - అంకిత లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు
ఆగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు రాష్ట్ర నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు
పోచారం గారి వెంట నసరుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు
( రిపోర్టర్ : సాయి , ఫోన్ : 8125023601 )
Latest News
22 Feb 2025 09:26 AM