

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బాన్సువాడ : MLC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ DCCB మాజీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ నియోజక వర్గంలోని పలు మండలాల్లో MLC ఎన్నికల ప్రచారం పై ముఖ్య నాయకుల సమావేశాలలో పాల్గొన్న అగ్రొస్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు , కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా బాన్సువాడ నియోజక వర్గంలో బాన్సువాడ పట్టణం, బిర్కూరు,కోటగిరి, పోతంగల్,వర్ని మండలాలలో ముఖ్య నాయకులతో సమావేశమై అన్ని గ్రామాలలోని ప్రతి ఒక్క ఓటరుని కలిసి ఈనెల 27 న జరగనున్న ఎన్నికలలో నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడి భారీ మెజారిటీ వచ్చే విధంగా ప్రచారం చెయ్యాలని సలహాలు,సూచనలు తెలియజేసారు ,ఈ సమావేశంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు
(రిపోర్టర్ : సాయి , ఫోన్ : 8125023601 )
Latest News
22 Feb 2025 09:26 AM