

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ నల్గొండ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో ప్రజలకు నీళ్ల ట్యాంకర్ లే దిక్కు అయ్యాయి
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు నీళ్ళ ట్యాంకర్లే దిక్కయ్యాయి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రైతు ఈరటి వెంకన్న ట్యాంకర్లో నీళ్ళు తెచ్చి ఎండిపోతున్న తన పొలానికి పారించాడు
రేవంత్ రెడ్డి అసమర్థ పాలన కారణంగానే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Latest News
22 Feb 2025 11:45 AM