

No.1 Short News
Umar Fharooqబూచేపల్లి శివ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం
ఒంగోలు లో యువత పోరు కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తమీమ్ అన్సారి గారికి వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,ఎర్ర గొండ పాలెం MLA టి.చంద్ర శేఖర్,మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్,మాజీ MLA లు అన్నా రాంబాబు,కుందూరు నాగార్జున,జంకె వెంకట రెడ్డి,ఆదేన్న,ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి,కనిగిరి ఇంఛార్జి దద్దాల నారాయణ,వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్,రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,కాకుమాను రాజశేఖర్,కటారి శంకర్, పీడీసిసి బ్యాంక్ మాజీ ఛైర్మెన్ బన్నీ, పాల్గొన్నారు.
Latest News
12 Mar 2025 21:10 PM