No.1 Short News

Newsread
దర్శి: విధి నిర్వహణ లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంశాపత్రాలు.
విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన దర్శి సీఐ వై రామారావు, ముండ్లమూరు ఎస్సై నాగరాజు, దర్శి ఎస్సై మురళి, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ మహేష్, మరియాబాబు, కిరణ మహేష్, ఐటి కోర్ కానిస్టేబుల్ బ్రహ్మం, హోంగార్డులు ఖాసీం, ఖాసి రాజు లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంస పత్రాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు.
Latest News
12 Mar 2025 21:11 PM
4
82