

No.1 Short News
Umar Fharooqఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విద్యా సదస్సు
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) గిద్దలూరు జోన్ ప్రాంతీయ విద్యా సదస్సులో పాల్గొన్న తాళ్లూరు మండల ఏపీటీఎఫ్ నాయకులు. అనంతరం విద్యా సదస్సులో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డితో ఈ విద్యా సదస్సును ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడడం జరిగింది.