

No.1 Short News
Umar Fharooqడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
ఒంగోలు ప్రకాశం భవనం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.ఈ కార్యక్రమంలో ఒంగోలు,సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్,బి.ఎన్. విజయకుమార్, ఒంగోలు నగర పాలక సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి గంగాడ సుజాత, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
14 Mar 2025 16:48 PM