

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బీర్కూర్ లో ఘనంగా హొలీ పండగ సంబరాలు
బీర్కూర్లో హోలీ పండుగ సంబరాలు
కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో హోలీ పండుగ సంబరాలు పాలుపంచుకున్న బీర్కూర్ గంగపుత్ర సంఘం సభ్యులు నాయకులు.ఈరోజు హోలీ పండగ పురస్కరించుకొని బీర్కూర్ గంగపుత్ర సంఘం సభ్యులు గ్రామంలో హోలీ పండగను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ పండుగ సందర్భంగా పురస్కరించుకొని గంగపుత్ర యూత్ సీనియర్ నాయకులు నర్రా సాయిలు చెవుల మైస బోయి మిద్దింటి సంతోష్ లింగురం జనశక్తి రిపోర్టర్ రవి పోచయ్య సంతు బీర్కూర్ మరియు కుటుంబ సభ్యులందరికీ ఈ హోలీ పండుగను గంగపుత్ర సభ్యులు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది.
Latest News
14 Mar 2025 19:31 PM