No.1 Short News

Umar Fharooq
10th Exams నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
తాళ్లూరు మండలంలో 10th Class పబ్లిక్ పరీక్షలు 6 సెంటర్లలో మొత్తము 825 మంది విద్యార్థులు 17.03.2025 నుండి Exams వ్రాయ బోవుచున్నారు. వీరికి సంబందించి Rooms లో వెంటిలేషన్,ఫ్యాన్స్, Benches ,Drinking water, Toilet Facilities మొదలగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్యం Exams నిర్వహణకు Chief Suptd లను,Departmental Officers ను మరియు ఇన్విజిలేటర్ ను నియమించడం జరిగింది.. Meos.G..సుబ్బయ్య మరియు L. సుధాకర రావు.
Latest News
14 Mar 2025 20:58 PM
0
27