

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బీర్కూర్ లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
బీర్కూర్ లో జనసేన నాయకులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు , గ్రామ యువత , నాయకులు , ఫ్యాన్స్ వచ్చి కేట్ కట్ చేసి , బాణసంచా కాల్చుతు, సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయి , రాజు , పవన్ , ప్రవీణ్ , సాయి రాజా , మొదలగు నాయకులు పాల్గొన్నారు
Latest News
14 Mar 2025 20:59 PM