No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
గుండెపోటుకు చైనా వ్యాక్సిన్
గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ను నివారించడానికి చైనా వ్యాక్సిన్ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ప్లేక్స్ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా 'కాక్టైల్' రూపంలో ఈ నానో వ్యాక్సిన్ను రూపొందించాయి.
Latest News
15 Mar 2025 13:11 PM
0
21