No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని విద్యార్థుల చేత హోలీ పండుగ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) వారు తాళ్లూరు మండలంలోని విద్యార్థుల చేత హోలీ పండుగ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితం ఆనందకరంగా ఇంద్రథనస్సుల ఉండాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF ) తాళ్లూరు మండల శాఖ గౌరవ అధ్యక్షులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి, అధ్యక్షులు గండూరి నాగరాజు , ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాసరావు మరియు మండల కమిటీ,ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
Latest News
15 Mar 2025 14:51 PM
2
28