No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో ఎమ్మెల్యే జగదీశ్వర్ దిష్టి బొమ్మ దహనం
ఈ రోజు బీర్కూర్ మండల కేంద్రం కామప్ప చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన brs mla జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసినారు జగదీశ్వర్ రెడ్డి శాసన సభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త కాపు కాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు బొయిని శంకర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమ రాములు సనేపూ గంగారాం మండల ఉప అధ్యక్షులు గొండ్లా శీను ex mpp రఘు ex mptc సందీప్ ex కోప్షన్ mptc అరిఫ్ మార్కెట్ కమిటీ మెంబర్ గొండ్ల రాజు శశికాంత్ మున్నూరు కపు సురేష్ యమ చిన్న రాములు సాయిబాబా కిరణ్ హైమద్ జావేద్ కుబ్బుష్ అశోక్ గంగారాం పాల్గొన్నారు
Latest News
16 Mar 2025 22:31 PM
0
15