

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతాళ్లూరు: ప్రకృతి ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం”
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సోమవారం అధికారులు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆరోగ్యానికి మంచిదని ఏవో ప్రసాదరావు తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు రాబడి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.