

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
• టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
• అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
✓YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు
నంబూరులోని VVITకి ప్రైవేట్ వర్సిటీ హోదా
Politics
18 Mar 2025 10:36 AM