

No.1 Short News
Newsreadఅనుమానాస్పద మృతి కేసులో శవం బయటికి వెలికితీత
ఈరోజు పెద్ద ఉయ్యాలవాడ గ్రామంలో ఒక అనుమానాస్పద మృతి కేసులో శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడం జరిగింది ఇందులో ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి టీ మా టీం డాక్టర్లు వచ్చారు మరియు ఇన్చార్జి తహసిల్దార్ గారు దర్శి ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది
Latest News
10 Apr 2025 19:21 PM