No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే 199 జయంతి
మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీర్కూర్ బిజెపి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్ నాయకులు హనుమాన్లు సాయిబాబా మేత్రి సాయిలు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
11 Apr 2025 11:55 AM
0
17