

No.1 Short News
Newsreadరోడ్డు మీద పోలీసుల అతి డ్యూటీ తో - నిండు ప్రాణం లారీ కింద నుజ్జు నుజ్జు
హైదరాబాద్: IDPL DMart ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు వెహికిల్స్ చెక్ చేస్తుంటే ముందు నుంచి వెళ్తున్నా 2 వీలర్ బైక్ ను హెల్మెట్ లేదు అని బైక్ ఆపడానికి ప్రయత్నించాడు అయితే బైక్ పైన అతను అతని వైఫ్ ఉన్నారు బైక్ అతను బైక్ ఆపకుండా వెళ్తున్నాడు అని, బైక్ అతన్ని ట్రాఫిక్ వారు బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేయగా ఆ బైక్ అతను పక్కన వెళ్తున్న బస్ కింద పడిపోయాడు ఆ బస్ అతన్ని కొద్ది దూరం అలాగే లాక్కొని పోయింది అయితే అతని భార్యకు ఏమి అవ్వలేదు కానీ భర్త మాత్రం నుజ్జు నుజ్జు అయ్యాడు,ప్రభుత్వాలు ఇచ్చే టార్గెట్ కోసం పోలీసులు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఫోటో సిస్టమ్ పెట్టారు కాబట్టి ఫోటో తీసి వదిలేస్తే అయిపోయ్యేది, ఇప్పుడు వీళ్ళ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది.
Latest News
13 Apr 2025 19:40 PM