

No.1 Short News
Umar Fharooqడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి
భారతదేశ దిక్సూచి , నవభారత నిర్మాత , పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) తాళ్లూరు మండల శాఖ గౌరవాధ్యక్షులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి , అధ్యక్షులు గండూరి నాగరాజు , ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాసరావు మరియు మండల కమిటీ.