

No.1 Short News
Umar Fharooqశ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ సతీమణి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా కొణిదెల తిరుమల చేరుకున్నారు. ఇక్కడి గాయత్రి సదనంలో టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడిన నేపథ్యంలో ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నట్టు తెలియజేశారు.
Latest News
14 Apr 2025 14:56 PM