

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బీర్కూర్ లో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ జయంతి
బీర్కూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి కి ఘన నివాళులు అర్పించడం జరిగింది , బీజేపీ సీనియర్ నాయకుడు బీరుగొండ పూలమాల వేసి ఘాన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో యోగేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Latest News
14 Apr 2025 15:01 PM