

No.1 Short News
Newsreadతిరుపతి లో జరుగుతున్న 16 వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం లో నారపుశెట్టి పిచ్చయ్య
తిరుపతి లో జరుగుతున్న 16 వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ మున్సిపాలిటీల ప్రధాన కార్యదర్శి సురేష్ సురేష్ కుమార్ గారితో సమావేశం లో దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య. ఈ సమావేశంలో హాజరైన 15 మున్సిపల్ చైర్మన్లలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు హాజరుఅయ్యారు.
Latest News
17 Apr 2025 20:06 PM