No.1 Short News

Umar Fharooq
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర
స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19 న చేపట్టే కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలలోనూ,ప్రజల వద్ద ఉన్న ఈ-వ్యర్థాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
Latest News
18 Apr 2025 18:02 PM
0
7