No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పచ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నగరం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ముర్షిదాబాద్‌లో వక్ఫ్ చట్టం పేరుతో భారీ హింస జరిగింది. ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న షంషేర్‌గంజ్ కూడా హింసతో అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొంత మంది హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు . ఈ దాడులను బీర్కూర్ మండల సీనియర్ బీజేపీ నాయకులు బిరుగొండ ఖండిస్తున్నట్లు పత్రిక ప్రకటన లో తెలిపారు , హిందువులపై జరుపుతున్న దాడులు అమానవీయమని ఆయన తెలిపారు
Latest News
18 Apr 2025 20:19 PM
0
20