

No.1 Short News
Umar Fharooqఇంటింటికి తిరుగుతున్న ప్రధాన ఉపాధ్యాయులు
తాళ్లూరు మండలం వెలుగువారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , మోడల్ ప్రాథమిక పాఠశాల, ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాల లో 2025 - 26 విద్యా సంవత్సరంలో విద్యార్థులను పాఠశాలలో చేర్చుకొనుటకు ఎస్సీ కాలనీలో, గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్న ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు , విద్యార్థులు.
Latest News
19 Apr 2025 11:54 AM