

No.1 Short News
Newsreadరోడ్ మద్యలో రీల్,పోలీస్ కాళ్ళ మధ్యలో ఫోటో
బెంగళూరు మగడ రోడ్ లో ఓ యువకుడు రోడ్ మద్యలో కుర్చీ వేసుకొని టీ త్రాగుతూ రీల్ చేసేడు ఆది సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అయ్యింది, పోలీసులకు మండింది ,ట్రాక్ చేసి తీసుకొని పోయి కేసు పెట్టీ బొక్కలోకి తోసేరు,చేతిలో మొబైల్ లాక్కొన్నారు మళ్ళీ ఎక్కడ రీల్ చేస్తాడో అని. హాట్స్ ఆఫ్ టు పోలీస్ .
Latest News
19 Apr 2025 18:46 PM