No.1 Short News

Newsread
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
ముండ్లమూరు టౌన్ లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు - 75వ పుట్టినరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ . వారితో పాటు ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను మరియు ముండ్లమూరు మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు ఉన్నారు.
Latest News
20 Apr 2025 11:37 AM
0
16