No.1 Short News

Newsread
మాగుంట ను మర్యాదపూర్వకంగా కలిసిన గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన సందర్భంగా ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , డాక్టర్ లలిత్ కుమార్, AMC చైర్మన్ దానం సుబ్బారావు, మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు.
Latest News
20 Apr 2025 14:33 PM
0
13