

No.1 Short News
Newsreadరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల లోని వైద్యులకు పండ్లు పంపిణీ
నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన 75వ పుట్టినరోజు సందర్బంగా దర్శి ప్రభుత్వ వైద్యశాల లో డాక్టర్స్ తో కలిసి పేషంట్ లకు పళ్లు, బ్రేడ్ పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వారితో పాటు మాజి శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, మోడీ వెంకటేశ్వర్లు, చిన్న, వాసు, జూపల్లి కోటేశ్వరరావు, క్లస్టర్స్ మధు, అంకయ్య, మరియు నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, క్లస్టర్లు, యూనిట్ ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిలు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
Latest News
20 Apr 2025 14:43 PM