No.1 Short News

Newsread
CMRF చెక్కులు పంపిణీ చేసిన డా|| గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దర్శి లోని డా|| గొట్టిపాటి లక్ష్మీ మేడం నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయినా మొత్తం : 26,06,803 రూపాయల చెక్కులు /LOC లను లబ్దిదారులకు అందజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, తెలుగు మహిళ శోభారాణి, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి- సుబ్బారావు మరియు నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు మరియు వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు.
Latest News
20 Apr 2025 15:21 PM
0
14