

No.1 Short News
Newsreadమార్కాపురం: చెన్నకేశవ స్వామి తిరునాళ్ల లో బూచేపల్లి
మార్కాపురం లో చెన్నకేశవ స్వామి తిరునాళ్ళ సందర్భముగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభ పై ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,మాజీ శాసనసభ్యులు మార్కాపురం ఇంచార్జ్ అన్నా రాంబాబు.
Latest News
21 Apr 2025 00:43 AM