

No.1 Short News
Rasul.Skముండ్లమూరు ఏపీఓగా వెంకట్రావు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం ఏపీవోగా వెంకట్రావు సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. వెంకట్రావు పొదిలి నుండి ముండ్లమూరు బదిలి అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న నాగరాజు మార్కాపురం కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీఓను ఫీల్డ్ అసిస్టెంట్ కార్యాలయం సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
Latest News
22 Apr 2025 12:43 PM