

No.1 Short News
Rasul.Skప్రమాదకరంగా విద్యుత్ లైన్
మండల కేంద్రమైన ముండ్లమూరు విద్యుత్తులైన్ ప్రమాదకరంగా ఉంది. రెడ్డి బజారున రాగి పిండి నాగేశ్వర్రెడ్డి ఇంటి సమీపంలో విద్యుత్ తీగలు వేలబడి ఉన్నాయి. చేతికందే ఎత్తులో విద్యుత్ వైర్ లు వేలబడి ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ప్రజలు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Latest News
22 Apr 2025 12:43 PM