

No.1 Short News
Umar Fharooqముస్లిం సమాజం మేలుకోవాలి
23 -4 -2025 -అనగా రేపు బుధవారం దర్శి లో ఉదయం 10 గంటలకు వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయడం కోసం మర్కజ్ మసీదు నుండి అక్సా మసీదు వరకు దర్శి నియోజకవర్గ ముస్లింల శాంతి ర్యాలీ జరుగును. ముస్లిం అనే ప్రతి వ్యక్తి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. వక్ఫ్ చట్టం రద్దు కావడం అనేది మన అందరి సమస్య,ఇది మన కుటుంబ సమస్య, కావున మనమందరం కలిసి ఐక్యతతో మన యొక్క మనుగడను మనమే చాటి చెప్పుదాం. ఇది న్యాయం కోసం పోరాటం కాదు మన హక్కుల కోసం పోరాటం. కావున ముస్లిం సమాజం మేలుకోవాలని తప్పనిసరిగా రేపు ముస్లింలు అందరూ ర్యాలీకి రావాలని పెద్దలు కోరడం జరిగింది.
Latest News
22 Apr 2025 12:42 PM