No.1 Short News

Newsread
రేపు దర్శి లో ముస్లింల శాంతియుత ర్యాలీ
కొత్తగా చట్టం చేయబడిన వక్ఫ్ చట్టం ముస్లిం ల ధార్మిక ఆస్తులకు నష్టం కలిగించేలా ఉందనీ, ఎన్నో ఏళ్లుగా దైవ కార్యక్రమాలకు వక్ష చేయబడినటువంటి ఆస్తులు ఈ చట్టం మూలంగా ముస్లింలు కోల్పోయే అవకాశం ఉందని ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకునే ప్రయత్నం చేయాలని దర్శి లోని ముస్లిం సోదరులు రేపు ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఇరాలి అద్దంకి రోడ్డుకి మర్కస్మాజిక నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్డునని వరకు జరగబోతోంది. ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ముస్లిం సోదరులు పాల్గొనబోతున్నారు.
Latest News
22 Apr 2025 20:47 PM
1
17