No.1 Short News

Umar Fharooq
వక్ఫ్ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలి
వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఈరోజు దర్శి లో భారీ ర్యాలీ జరగగా ముస్లిం సోదరులు ,సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సందర్భంగా తాళ్లూరు మండల ముస్లిం సోదరులు మాట్లాడుతూ ఇది ఒక ముస్లిం శాంతి ర్యాలీ మేము మా హక్కుల కోసం మా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని దిగి వచ్చేంతవరకు ఇలాగే పోరాడుతూ ఉంటామని అన్నారు.
Latest News
23 Apr 2025 16:41 PM
3
12