No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నివాళులు అర్పించిన బీర్కూర్ బీజేపీ సీనియర్ నాయకుడు బీరుగొండ
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన భారీ ఉగ్రదాడి.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా.. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లో బరితెగించి.. ఏకంగా పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. జమ్ము కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి బాధాకరం కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మలకు శాంతిని చేకూరాలని ప్రార్థిద్దాం అని బీర్కూర్ బిజెపి నాయకుడు బీరుగొండ ఒక ప్రకటనద్వారా తెలిపారు
Latest News
23 Apr 2025 17:57 PM
0
13