No.1 Short News

Newsread
దర్శి: ముస్లింల శాంతియుత ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న బాలలు
ఈరోజు దర్శి లో జరిగిన ముస్లింల శాంతియుత ర్యాలీలో ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో ముస్లిం లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నుంచి ఉత్సాహంగా బాలలు యువకులు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్స్ సవరణ చట్టం పట్ల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాలల చిత్రమిది.
Latest News
23 Apr 2025 22:28 PM
0
10