బీర్కూర్ లో పహాగ్ గాం మృతులకు క్రోవత్తులతో నివాళులు
పహాల్గం ఉగ్రదాడి ని ఖండిస్తూ మృతులకు నివాళిగా బిర్కుర్ లో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది కాశ్మీర్ అందాలను అశ్వదించేందుకు వెళ్లిన అమాయక ప్రజల పై దాడి చేయడం బాధాకరం అలాగే కులం అడుగకుండ మతం చూసి నువు హిందువు అయితే చాలు అని చూసి చంపడం బాధాకరం ఈ కార్యక్రమంలో ,పార్టీల కు అతీతంగా గ్రామ పెద్దలు గ్రామ యువత పాల్గొన్నారు.
News Read Birkur Reporter : Sai Raja