

No.1 Short News
PRASANNA ADN NEWS TVనేడు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గంలోని గ్రామాల పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దు..
తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులకు కార్యకర్తలకు విన్నపం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి శనివారం దర్శి నియోజకవర్గంలోని, తానంచింతల, చలివేంద్రం, ఎర్రఓబనపల్లి గ్రామాల పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దయిందని తెలియజేస్తున్నాము గమనించగలరు..
Latest News
26 Apr 2025 18:10 PM