

No.1 Short News
PRASANNA ADN NEWS TVపెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామం సమీపంలో టైర్ పేలి స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడ్డ లారీ..
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామం. సమీపంలో టైర్ పేలి స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడ్డ లారీ ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు, క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వం వైద్యశాలకు తరలింపు..
Latest News
28 Apr 2025 16:33 PM