No.1 Short News

PRASANNA ADN NEWS TV
ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య..
ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి హత్య తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. లారితో ఢీ కొట్టి,వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. లక్ష్మీ నారాయణ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా .. కైపు వెంకటకృష్ణారెడ్డి అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ,దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
Breaking News
28 Apr 2025 16:33 PM
1
26