

No.1 Short News
Newsreadవిజయవాడ లో దంచి కొడుతున్న వర్షం
ఈరోజు ఉదయం నుంచి విజయవాడలో ఆకాశం మేఘావృతమైంది ఆకాశం అంతా మబ్బులతో నిండుకుండలా మారింది ఇప్పుడే వర్షం మొదలైంది మొదలవడంతోనే దంచి కొడుతున్న వర్షం, కుండపోతలాగా వర్షం దంచి కొడుతుంది.
Latest News
04 May 2025 08:20 AM