

No.1 Short News
Sk.Asma Reporter 9948680044అకాల వర్షాలు కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
* చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఆశ్రయం పొందకండి.
* ఇంట్లో లేదా సురక్షితమైన భవనంలో ఉండండి.
* బలమైన గాలుల వల్ల పడిపోయే అవకాశం ఉన్న వస్తువుల నుండి దూరంగా ఉండండి.
News Read App లో మీ వార్తల కోసం 9948680044 కి కాల్ చేయగలరు.
Latest News
05 May 2025 06:35 AM