

No.1 Short News
Newsreadదర్శి లో భూకంపం, రెండు సెకన్ల పాటు కనిపించిన భూమి
ఏపీలో భూ ప్రకంపనలు..
ప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం
రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి
దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాలలో కంపించిన భూమి
ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు
Breaking News
06 May 2025 16:58 PM