

No.1 Short News
Sk.Asma Reporter 9948680044ఆపరేషన్ సింధూర్ విజయం భారతీయుడు గర్వించదగ్గ విషయం - గులాం రసూల్
ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా జరగటం ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గులాంరసూల్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంపై చేసిన దాడికి తగిన బుద్ధి చెప్పిన భారత దేశ ప్రధాని మోడీ గారికి అదేవిధంగా భారత ఆర్మీ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. మరల మన దేశం వైపు ఎవరు కన్ను ఎత్తి చూడాలన్న భయాన్ని కలుగజేసి పహల్గాం దాడిలో మృతి చెందిన 21 మంది మృతులకు నిజమైన సంతాప సభను వారి ఆత్మను శాంతి కలగజేసిన భారత ఆర్మీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినరూ ప్రతి ఒక్క భారతీయుడు మన ఆర్మీ వారికి సెల్యూట్చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇది చాలా గొప్ప విజయమని పేర్కొన్నారు.
Latest News
08 May 2025 15:54 PM