

No.1 Short News
Sk.Asma Reporter 9948680044వివాహా శుభకార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్ .
08-05-2025 ఈరోజు దర్శి మండలం, బట్టువారిపల్లి గ్రామంలో టిడిపి నాయకులు పూజల యోగయ్యా - సుబ్బులు కుమారుని వివాహా శుభకార్యక్రమానికి విచ్చేసి నూతన వధూవరులు చి|| శివ - చి||ల|| మౌనిక లను ఆశీర్వదించిన టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ . వారితోపాటు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు బట్టువారి పల్లె గ్రామంలోని టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
08 May 2025 22:09 PM