

No.1 Short News
Newsreadవివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు పెళ్లి రోజు వేడుకలను జరుపుకుంటున్న విశాఖ ఎక్స్ డిప్యూటీ మేయర్, మరియు చైర్ పర్సన్ మునిసిపల్ స్టాండింగ్ కమిటీ విశాఖ పట్నం అయినటువంటి శ్రీ దాడి సత్యనారాయణ గారి దంపతులకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ సంఘం జర్నలిస్టుల అందరి తరపున హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు...
Latest News
09 May 2025 13:33 PM