

No.1 Short News
Sk.Asma Reporter 9948680044వివాహ శుభకార్యక్రమం లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
09-05-2025 న దర్శి మండలం, శేషంవారిపాలెం గ్రామం లో శుక్రవారం వివాహా శుభకార్యక్రం లో పాల్గొని నూతన వధూవరులు చి|| నరేష్ - చి|| ల|| సౌ|| అనూష లను ఆశీర్వాదించి, వివాహా శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ.
ఈ కార్యక్రమం లో దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చిన్నా, మండల టిడిపి నాయకులు సానె సుబ్బయ్య, క్లస్టర్ అంకయ్య, శేషంవారిపాలెం గ్రామ టిడిపి నాయకులు, టిడిపి, జనసేన, బీజేపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Latest News
09 May 2025 23:00 PM