

No.1 Short News
Sk.Asma Reporter 9948680044మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి నోటిదూల
మన సైనిక ఆది కారిణి కర్నల్ సోఫియా ఖురేషి పై తప్పుడు కూతలు ( ఉగ్రవాదుల మతానికి చెందిన ) అని వాగిన మంత్రి విజయ్ షా కు బిజెపి అధిష్టానం పిలిచి చివాట్లు పెట్టింది, బిజెపి సానుభూతిపరులు తరచూ ఇతర మతాల పై నోరు జారడం పరిపాటి అయ్యింది,కానీ యుద్ధ సమయం లో ఇలాటి దిగజారుడు మాటల వల్ల మన దేశ ప్రతిష్ట ప్రపంచం లో మంట గలిసిపోతుంది,ఇకనైనా బీజేపీ వారు నోటికి తాళం వేసుకొని ఉంటే మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు లేదా అంతర్జాతీయం గా భారత్ చెడ్డ పేరు మూటగట్టుకోవడం ఎంతో దూరం లో లేదు.
Latest News
14 May 2025 08:12 AM